ICC Cricket World Cup 2019:Pak captain Sarfaraz Ahmed is facing severe backlash for his team's dismal show in the ongoing ICC Cricket World Cup 2019 in England and Wales.
#icccricketworldcup2019
#sarfaraz
#savpak
#indvpak
#babrazam
#cricket
#teamindia

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్.. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సమష్టిగా ఆడిన పాకిస్థాన్ జట్టు ఘన విజయాన్ని అందుకుంది. దక్షిణాఫ్రికాతో లండన్ వేదికగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో గెలుపొందిన పాకిస్థాన్ జట్టు టోర్నీలో సెమీస్ అశల్ని సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ఏడు మ్యాచ్‌లాడి ఐదింట్లో ఓడి, ఒక మ్యాచ్ రద్దు, ఒక మ్యాచ్‌లో గెలిచిన దక్షిణాఫ్రికా సెమీస్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నా